బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని బాగానే సొంతం చేసుకున్నా కానీ తర్వాత మాత్రం స్లో డౌన్ అయింది… కొత్త సినిమా అవ్వడం టార్గెట్ పెద్దదే అవ్వడం తో సినిమా కోసం 3 రోజుల పాటు థియేటర్స్ ని భారీగానే కేటాయించారు. కానీ సినిమా ఎలాంటి ఇంప్రూవ్ మెంట్ లేక పోవడం తో ఇక తప్పక పోవడం తో సినిమా థియేటర్స్ ని…
4 వ రోజు తగ్గించాల్సి వచ్చింది, దాంతో అది కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపి 4 వ రోజు కలెక్షన్స్ తగ్గాయి. మరోసారి కోటి రేంజ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా 73 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది.
సినిమా మొత్తం మీద సినిమా 4 వ రోజు సాధించిన ఏరియాల కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 16L
👉Ceeded: 12L
👉UA: 22L
👉East: 6L
👉West: 5L
👉Guntur: 6L
👉Krishna: 4L
👉Nellore: 2L
AP-TG Total:- 0.73CR (1.2Cr Gross~)
ఇదీ సినిమా మొత్తం మీద 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ లెక్కలు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా కూడా ఏమంత ఇంప్రూవ్ అవ్వలేక పోయింది. దాంతో కలెక్షన్స్ అంతంత మాత్రమె దక్కాయి సినిమాకి. టోటల్ గా సినిమా 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.94Cr
👉Ceeded: 1.25Cr
👉UA: 1.16Cr
👉East: 38L
👉West: 40L
👉Guntur: 41L
👉Krishna: 22L
👉Nellore: 18L
AP-TG Total:- 5.94CR (9.85Cr Gross~)
KA+ROI: 11L
OS: 5L
Total:- 6.10Cr(10.30Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 9.4 కోట్ల బిజినెస్ చేయగా 9.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తర్వాత మరో 3.7 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… ఇది ప్రస్తుతానికి అసాధ్యంగా కనిపిస్తుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…