Home న్యూస్ ఏంటి సామి ఈ మాస్..ఆ టాక్ ఏంటి…రెండో రోజు ఈ భీభత్సం ఏంటి!

ఏంటి సామి ఈ మాస్..ఆ టాక్ ఏంటి…రెండో రోజు ఈ భీభత్సం ఏంటి!

0

     రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మూవీస్ లో రీసెంట్ టైం లో కాంట్రవర్సీ లు తప్పితే ఏ సినిమా కి పెద్దగా కలెక్షన్స్ రాలేదు… ఈ ఇయర్ మొదట్లో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఓ రేంజ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసినా నాసిరకం కలెక్షన్స్ తో నే సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది.

సినిమా మొదటి రోజు మొదటి ఆటకే టోటల్ టాప్ టు స్మాల్ వెబ్ మీడియా మొత్తం బాలేదు అని రివ్యూ లు ఇచ్చారు, అయినా కానీ ఆడియన్స్ రివ్యూ లు పట్టించుకోకుండా ఈ సారి థియేటర్స్ కి ఎగబడుతూ రెండో రోజు కూడా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా కి తెచ్చి పెట్టారు.

సినిమా రెండో రోజు పోటి లో వెంకీ మామ ఉన్నా 50 లక్షల షేర్ అందుకోవడం విశేషం అనే చెప్పాలి. రెండో రోజు షేర్స్ ఇలా ఉన్నాయి..
?Nizam: 19L
?Ceeded: 8L
?UA: 9L
?East: 3.8L
?West: 2.2L
?Guntur: 3L
?Krishna: 3.13L
?Nellore: 2L
AP-TG Total:- 0.50cr

ఇక సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 58L
?Ceeded: 24L
?UA: 28L
?East: 19L
?West: 13L
?Guntur: 18L
?Krishna: 20L
?Nellore: 9L
AP-TG Total:- 1.89cr
Ka & ROI: 4L
OS: 3L
Total WW: 1.96CR(3.52cr Gross)
ఇదీ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ లెక్కలు…

కాగా సినిమాను ఓవరాల్ గా 2.2 కోట్లకు అమ్మారు, క్లీన్ హిట్ కి 2.5 కోట్ల షేర్ ని అందుకోవాలి, అంటే సినిమా మరో 54 లక్షల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అన్నీ అనుకున్నట్లు జరిగితే వీకెండ్ లో లేకపోతె 4 వ రోజు ముగిసే సరికి సినిమా క్లీన్ హిట్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఆడియన్స్ మరోసారి టాక్ కి అతీతంగా మరో సినిమాను హిట్ చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here