Home న్యూస్ అరవింద సమేత 20 రోజుల టోటల్ కలెక్షన్స్

అరవింద సమేత 20 రోజుల టోటల్ కలెక్షన్స్

2
-advertisement-

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 20 రోజులను పూర్తి చేసుకుంది. సినిమా 19 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 72.8 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.58 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, ఇక సినిమా 20 వ రోజు థియేటర్స్ సంఖ్య భారీ గా తగ్గడం తో కలెక్షన్స్ పై ఆ ప్రభావం గట్టిగానే పడింది.

-advertisement-

19 వ రోజు తో పోల్చితే 50%కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద 20 వ రోజు రెండు రాష్ట్రాలలో 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా 12 లక్షల రేంజ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర షేర్ ని అందుకుంది.

-advertisement-

-advertisement-

-advertisement-

దాంతో టోటల్ గా సినిమా 20 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 72.9 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.7 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ 162.5 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఇక 21 వ రోజు సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చూడాలి.

-advertisement-

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here