Home న్యూస్ హనుమాన్: 4 కోట్లకు అమ్మితే….రాయలసీమలో టోటల్ గా వచ్చింది ఇది!!

హనుమాన్: 4 కోట్లకు అమ్మితే….రాయలసీమలో టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న హనుమాన్(HanuMan Movie) ఊహకందని లాంగ్ రన్ ను దక్కించుకుని దుమ్ము దుమారం లేపింది…..మిగిలిన సంక్రాంతి సినిమాలు రన్ కంప్లీట్ చేసుకున్నా హనుమాన్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర….

సాలిడ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయ్యి పరుగును కంప్లీట్ చేసుకునే పనిలో ఉందని చెప్పాలి. మొత్తం మీద రీసెంట్ గా నైజాంలో ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకున్న హనుమాన్ మూవీ ఇప్పుడు రాయలసీమ లో రన్ ని ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకుంది..

HanuMan Movie 16 Days Total WW Collections!

సినిమాకి రాయలసీమలో 4 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లోనే భారీ పోటిలో సినిమా ఈ మొత్తాన్ని రికవరీ చేసి దుమ్ము దుమారం లేపగా తర్వాత అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని 10 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని కూడా దాటేసి ఇప్పుడు టోటల్ రన్ లో ఏకంగా….

11.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది…. మొత్తం మీద 4 కోట్ల బిజినెస్ మీద సినిమా టోటల్ రన్ లో 7.62 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని పెట్టిన అమౌంట్ మీద ఆల్ మోస్ట్ 2 రెట్లు రేంజ్ దాకా లాభాన్ని సొంతం చేసుకుని….

ఈ ఏరియాలో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లో దుమ్ము దుమారం లేపింది…. అన్ని ఎరియాలల్లో కూడా రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న హనుమాన్ మూవీ రికార్డ్ కలెక్షన్స్ మీడియం రేంజ్ మూవీస్ లో ఇప్పట్లో బ్రేక్ చేయడం ఏ సినిమాకి అయినా కష్టమే అని చెప్పాలి.

HanuMan Movie 15 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here