Home న్యూస్ టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల టాప్ 10 బిజినెస్ లు సాధించిన సినిమాలు!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల టాప్ 10 బిజినెస్ లు సాధించిన సినిమాలు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ స్టార్స్ సినిమాలు భారీ లెవల్ లో బిజినెస్ లు అందుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలు కూడా తమ రేంజ్ లో భారీ బిజినెస్ లను కొన్ని క్రేజీ సినిమాలకు సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి…

 విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లైగర్ మూవీ(Liger Movie) మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక తర్వాత నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన దసరా(Dasara Movie) భారీ బిజినెస్ తో దుమ్ము లేపగా…

రీసెంట్ గా కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా అవి ఈ లిస్టులో ఎంటర్ అవ్వలేదు…. కానీ అప్ కమింగ్ మూవీస్ లో కొన్ని బిజినెస్ పరంగా జోరు చూపించే అవకాశం అయితే ఉంది,  ఒకసారి టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ బిజినెస్ లు అందుకున్న మూవీస్ ని గమనిస్తే.. 

Tollywood Tier2 Hero’s Top Business Movies WW
👉#Liger – 88.40CR
👉#Kushi(2023) – 52.50CR
👉#DASARA – 50CR
👉#Skanda – 46.20CR

👉#Akhil – 42CR
👉#Thewarriorr – 38.10CR
👉#Agent – 36.20CR
👉#DearComrade – 34.60CR
👉#JayaJanakiNayaka – 34CR~
👉#Hello – 32CR
👉#LOVESTORY – 31.20CR
👉#AAa – 30.5Cr
👉#AnteSundaraniki – 30CR
👉#MCA – 30Cr

ఓవరాల్ గా ఇవీ టాలీవుడ్ లో టాప్ బిజినెస్ లు అందుకున్న మీడియం రేంజ్ మూవీస్… టాప్ 2 ప్లేసులను విజయ్ దేవరకొండ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అప్ కమింగ్ టైంలో ఏ లిస్టులో ఎంటర్ అయ్యి రచ్చ చేసే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here