Home న్యూస్ బాబా రీ రిలీజ్….ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్!!

బాబా రీ రిలీజ్….ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బాబా సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఆ టైం లో మోస్ట్ హైప్ తో రిలీజ్ అయిన సినిమా, రజినీకాంతే సినిమా కి కథ స్క్రీన్ ప్లే ని అందించడంతో సినిమా పై అంచనాలు స్కై హై లెవల్ లో ఉండగా ఆ రేంజ్ అంచనాలను సినిమా అందుకోలేక పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా టెలివిజన్ లో మాత్రం టి.ఆర్.పి రేటింగ్ లు మాత్రం పలిగిపోయే రేంజ్ లో వచ్చాయి. అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా 20 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజినీ పుట్టిన రోజు కానుకగా రీసెంట్ గా…

రీ రిలీజ్ చేశారు…. కాగా సినిమా కోసం రజినీ మళ్ళీ స్పెషల్ గా డబ్బింగ్ చెప్పి సినిమాను హై క్వాలిటీతో 4K లో రీ రిలీజ్ చేశారు… కాగా సినిమా కి ఈ వీకెండ్ లో అక్కడ పెద్దగా పోటి కూడా ఏమి లేక పోవడంతో మంచి రిలీజ్ సొంతం అవ్వగా సినిమా మొత్తం మీద మొదటి రోజు…

తమిళనాడులో 80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా కర్ణాటకలో 8 లక్షల గ్రాస్ ను రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 లక్షల గ్రాస్ ను అందుకుంది. దాంతో టోటల్ గా సినిమా మొదటి రోజు ఇండియాలో 93 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుంది. 20 ఏళ్ల క్రితం మూవీకి ఇప్పుడు ఇలాంటి కలెక్షన్స్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here