Home న్యూస్ 10వ రోజు హిట్2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఈ రోజు కుమ్ముతుంది!!

10వ రోజు హిట్2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఈ రోజు కుమ్ముతుంది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న హిట్2 సినిమా రెండో వీకెండ్ లో కొత్త సినిమాలు ఏవి కూడా ఇంపాక్ట్ ని చూపించక పోవడంతో ఆడియన్స్ కి ఇదే బెస్ట్ ఆప్షన్ గా నిలవగా సినిమా ఈ అడ్వాంటేజ్ ను బాగానే వాడుకుంటూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు మంచి జోరు చూపించగా….

Hit2 Movie 3 Days Total World Wide Collections!

ఇప్పుడు 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం, సినిమా 10వ రోజు ఆల్ మోస్ట్ 9వ రోజు లెవల్ లోనే హోల్డ్ చేయగా ఈ రోజు సినిమా…

Hit2 Movie 9 Days Total World Wide Collections!

తెలుగు రాష్ట్రాల్లో 35 నుండి 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 10వ రోజున….

Hit2 Movie 4 Days Total World Wide Collections!

65 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకోబోతుంది. ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Hit2 Movie 8 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here