Home న్యూస్ 10,000 ఏంటి సామి…..మెంటల్ మాస్ ఇది!

10,000 ఏంటి సామి…..మెంటల్ మాస్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే శుక్రవారం వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు వారాల క్రితమే స్టార్ట్ అవ్వగా సినిమా బుకింగ్స్ మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేవు కానీ ఇప్పటి వరకు బుకింగ్స్ అయితే పర్వాలేదు, రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ బుకింగ్స్ భారీగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా…

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఇండియా వైడ్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఈ వీకెండ్ లో ఎక్కడా కూడా పెద్దగా పోటి ఇచ్చే సినిమాలు ఏమి కూడా…

లేక పోవడంతో ఈ సినిమా ను చాలా థియేటర్స్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఇండియా లో 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఫైనల్ లెక్క కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం…

ఎంతైనా ఉందని చెప్పాలి… మొత్తం మీద ఇండియా లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటి అని చెప్పాలి. సినిమా పై ఉన్న హైప్ దృశ్యా కచ్చితంగా ఈ రేంజ్ కి మించిపోయే అవకాశం కూడా ఉంది, ఇక బుకింగ్స్ కూడా జోరు అందుకుంటే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఊరమాస్ లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here