Home న్యూస్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ…2 డేస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ రాంపేజ్!!

ఎక్స్ పెరిమెంటల్ మూవీ…2 డేస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ రాంపేజ్!!

0

ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కి మంచి రెస్పాన్స్ రావడమే ఎక్కువ….అలాంటిది ఆ సినిమాకి కలెక్షన్స్ ఓపెనింగ్స్ కూడా బాగా వస్తే అది ఆ సినిమా సాధించే నిజమైన విజయం అని చెప్పొచ్చు…. కేరళలతో పాటు సౌత్ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ….

భ్రమయుగం(Bramayugam Movie Box Office Collections) మిగిలిన భాషల వర్షన్ లు చివరి నిమిషంలో ఆగిపోయినా కూడా కేవలం మలయాళ వర్షన్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. మొదటి రోజు సినిమా కేరళలో 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకోగా…

రెండో రోజు 2.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 2 రోజుల్లో కేరళలో 5.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న భ్రమయుగం సినిమా ఓవర్సీస్ లో 6.50 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది…

దాంతో 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 11.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తుంది. ఇక మూడు నాలుగు రోజుల్లో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక ఎక్స్ పెరిమెంటల్ మూవీకి ఇలాంటి సాలిడ్ ఓపెనింగ్స్ సొంతం అవ్వడం విశేషం. ఇక సౌత్ లో ఇతర భాషల్లో కూడా ఇదే రేంజ్ లో రచ్చ చేస్తే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here