Home న్యూస్ లాస్ట్ ఇయర్ నుండి టాలీవుడ్ మూవీస్ లో 3rd వీక్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ చేసిన...

లాస్ట్ ఇయర్ నుండి టాలీవుడ్ మూవీస్ లో 3rd వీక్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ చేసిన టాప్ మూవీస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ లాంగ్ రన్ లో కలెక్షన్స్ స్లో అవుతూ వస్తాయి, దాంతో మొదటి వారంలో వచ్చిన రేంజ్ లో కలెక్షన్స్ రెండో వారం నుండి రావడం చాలా కష్టం కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన బలగం మూవీ రెండో వారం, మూడో వారం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి దుమ్ము లేపగా 3వ వారంలో సినిమా….

AP-TG 8th Day Highest Share Movies!!

లాస్ట్ ఇయర్ నుండి రిలీజ్ అయిన మూవీస్ ని గమనిస్తే… వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపగా మిగిలిన మూవీస్ తో పోల్చితే బలగం బడ్జెట్ చాలా చాలా తక్కువ అవ్వడం రికార్డ్ అని చెప్పాలి… మొత్తం మీద RRR మూవీ 3rd వీక్ టాప్ గ్రాసర్ గా నిలిచింది.

Balagam 3 Weeks (21 Days) Collections Report!!

మొత్తం మీద మూడో వారం లాస్ట్ ఇయర్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ ని గమనిస్తే… 
#RRR- 19.65CR
#Kantara(Dub)- 12.10CR
#Karthikeya2- 8.60CR
#WaltairVeerayya- 8.60CR~
#KGF2(Dub)- 8.10CR
#Dhamaka- 8.01CR~
#BALAGAM- 7CR****
#SirMOVIE- 6.92CR~
#Bimbisara- 5.35CR
#SitaRamam- 5.20CR
#SVP – 3.45CR
#BheemlaNayak – 2.85CR
#VSR – 2.65CR~

AP-TG 9th Day Highest Share Movies

ఇవీ రీసెంట్ టైం లో మూడో వారంలో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సాధించిన మూవీస్ లిస్టు…. డబ్ మూవీ అయిన కాంతార సినిమా ఊచకోత కోయగా మిగిలిన సినిమాల్లో బలగం ఒక్కటే బడ్జెట్ తక్కువ అయినా మిగిలిన సినిమాలతో పోటి పడి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది.

AP-TG 11th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here