Home న్యూస్ 23 డేస్ బలగం టోటల్ కలెక్షన్స్…హ్యూజ్ క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్!!

23 డేస్ బలగం టోటల్ కలెక్షన్స్…హ్యూజ్ క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకుని 4వ వారంలోకి ఎంటర్ అయిన బలగం మూవీ ఒక పక్క డిజిటల్ రిలీజ్ అయినప్పటికీ కూడా మరో పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ జోరు చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇప్పటికీ రిలీజ్ అయిన రోజుతో పోల్చితే బెటర్ కలెక్షన్స్ డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్స్ లో సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఈ సినిమా…

Balagam 18 Days Collections Report!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 22వ రోజున ఆల్ మోస్ట్ 57 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా ఇప్పుడు 23 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రోత్ ని చూపించిన సినిమా 63 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…

Balagam 3 Weeks (21 Days) Collections Report!!

దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా 23 రోజులు పూర్తీ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
👉Nizam – 15.82Cr
👉Andhra+Ceeded – 7.35Cr~
AP-TG Total:- 23.17CR(10.61CR~ Share)
👉KA+ROI+OS – 42L****
Total WW Collections – 23.59CR(10.81CR~ Share)

Balagam 23 Days Collections Report!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.3 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 9.51 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి.

Balagam 22 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here