Home న్యూస్ బాలయ్య రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…భగవంత్ కేసరి టార్గెట్ ఇదే!

బాలయ్య రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…భగవంత్ కేసరి టార్గెట్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు…. బాక్ టు బాక్ రెండు కెరీర్ బెస్ట్ హిట్ మూవీస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు… అఖండ(Akhanda) మరియు వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) లాంటి భారీ…

కెరీర్ బెస్ట్ మూవీస్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు బాలయ్య అనిల్ రావిపూడి(Anil Ravipudi) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా….

సినిమా మీద మంచి అంచనాలు ఉండగా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఒకసారి బాలయ్య రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…

#Balakrishna Recent Movies 1st Day Shares
👉#VeeraSimhaReddy – 23.35CR*****
👉#Akhanda – 15.39Cr
👉#Ruler – 4.25Cr
👉#NTRMahaNayakudu – 2.12Cr
👉#NTRKathaNayakudu – 7.6Cr

వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇలాంటి టైం లో భగవంత్ కేసరి మొదటి రోజు లియో(LEO Movie) తో పోటి పడబోతుండగా మినిమం అఖండ ని దాటే అవకాశం అయితే ఉంది. అది వీర సింహా రెడ్డిని అందుకుంటుందో లేదో టాక్ ని బట్టి డిసైడ్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here