Home గాసిప్స్ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ….క్రేజీ సెన్సేషనల్ న్యూస్ ఇది!!

ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ….క్రేజీ సెన్సేషనల్ న్యూస్ ఇది!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా సినిమా రిలీజ్ చేసి చాలా టైం అవ్వగా ఈ ఇయర్ లో దసరా టైంలో దేవర పార్ట్1(Devara Movie Part 1) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి…

చేస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ వార్2(War 2 Movie) లో నటించబోతూ ఉండగా ఆ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అవ్వగా ముందు హృతిక్ షూటింగ్ లో ఎంటర్ అవ్వగా త్వరలో ఎన్టీఆర్ కూడా ఎంటర్ అవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరో బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడు అని లేటెస్ట్ గా…

బాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఏర్పడుతుంది… వార్2 మూవీ లో ఎన్టీఆర్ ముందు విలన్ అని అనుకున్నారు కానీ ఎన్టీఆర్ రోల్ ఇందులో ఇండియన్ ఏజెంట్ గా నటించ బోతున్నట్లు చెబుతున్నారు. ఇక తన రోల్ యష్ రాజ్ మూవీస్ వారి స్పై యూనివర్స్ లో భాగంగా ఎంటర్ అయిన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ ల మాదిరిగానే…

స్పెషల్ గా ఉంటుందని, తర్వాత ఎన్టీఆర్ తో స్పై యూనివర్స్ లో సోలో మూవీ కూడా ఉండబోతుందని అంటున్నారు, స్పై యూనివర్స్ లో మూవీ, అది కూడా యష్ రాజ్ మూవీస్ అంటే హిందీ లో ఎన్టీఆర్ రేంజ్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఎంతైనా ఉంది, ఓవరాల్ గా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ లైనప్ ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here