Home గాసిప్స్ 3 బాక్ టు బాక్ డిసాస్టర్లు…అయినా బాలయ్య రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!!

3 బాక్ టు బాక్ డిసాస్టర్లు…అయినా బాలయ్య రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!!

1838
0

నట సింహం నందమూరి బాలకృష్ణ 2019 లో బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తో షాక్ ఇచ్చాడు… భారీ ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు పార్ట్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున డిసాస్టర్లు గా మిగిలి పోయాయి. టాలీవుడ్ హిస్టరీ లోనే ఈ సినిమా లు అత్యంత భారీ డిసాస్టర్లు అని ట్రేడ్ వర్గాలు కూడా తెల్చేశాయి. ఇక ఇయర్ ఎండ్ లో వచ్చిన రూలర్ కూడా భారీ డిసాస్టర్ గా నిలిచి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇలాంటి సమయం లో కూడా బాలయ్య మార్కెట్ కి ఏమాత్రం చెక్కు చెదర లేదు అని బాలయ్య అప్ కమింగ్ నిరూపించబోతుంది. బాలయ్య అండ్ బోయపాటి శ్రీను ల క్రేజీ కాంబినేషన్ లో సింహా లెజెండ్ సినిమాల తర్వాత రూపొందుతున్న హాట్రిక్ మూవీ కి మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.

వీళ్ళ కాంబినేషన్ లో హాట్రిక్ సినిమా అవ్వడం తో బయ్యర్ల లో కూడా సినిమా పై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కి గాను బాలయ్య తన రెమ్యునరేషన్ పరంగా ఏకంగా 11 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాలీవుడ్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మూడు బాక్ టు డిసాస్టర్లు పడ్డా కానీ…

బాలయ్య తన అప్ కమింగ్ మూవీ రెమ్యునరేషన్ పరంగా తన క్రేజేమీ తగ్గలేదని నిరూపించాడని అంటున్నారు. టీసర్ కి వచ్చిన సాలిడ్ రెస్పాన్స్ అలాగే బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ వలన సినిమా కి సాలిడ్ గా ఆఫర్స్ ఇప్పటి నుండే మొదలు అయినట్లు చెబుతున్నారు, ప్రస్తుతం కరోనా తర్వాత షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో బాలయ్య అఘోరా రోల్ లో కనిపించబోతున్న…

ఈ సినిమా పై మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది, సినిమా బడ్జెట్ కూడా 55 కోట్ల నుండి 60 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్…ఇంకా పేరు కన్ఫాం కానీ ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సమ్మర్ లో ఇటు బాలయ్య కి అటు బోయపాటి కి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here