Home న్యూస్ రూలర్ టోటల్ థియేటర్స్ కౌంట్!!…4 సినిమాల పోటి లో హైయెస్ట్!!

రూలర్ టోటల్ థియేటర్స్ కౌంట్!!…4 సినిమాల పోటి లో హైయెస్ట్!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 23.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…

24.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగుతుంది, ఇక సినిమా కి పోటి గా మరో 3 సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతుండగా అన్ని సినిమాలకు మించి ఈ సినిమా కి ఓవరాల్ గా హైయెస్ట్ థియేటర్స్ దక్కాయి.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే
?NIZAM: 210~
?Total AP: 350+
?AP-TG: 560+
?KA+ROI: 100+
?OS: 90+
Total WW: 750~

ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్. ఇక పోటి లో ఉన్న మిగిలిన సినిమాలతో పోల్చితే మాస్ కంటెంట్ తో వస్తున్న సినిమా ఇదే అవ్వడం తో మాస్ సెంటర్స్ లో సినిమా కి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

ఇక బాలయ్య ఈ సినిమా తో ఈ ఇయర్ మొదట్లో 2 సార్లు నిరాశ పరిచిన ఎన్టీఆర్ బయోపిక్ ని మరిపించే విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడు అన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here