Home న్యూస్ ప్రతీరోజూ పండగే టోటల్ థియేటర్స్ కౌంట్!!

ప్రతీరోజూ పండగే టోటల్ థియేటర్స్ కౌంట్!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీ రోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ బజ్ నడుమ 20 న రిలీజ్ అవ్వాడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా సాంగ్స్ కి కానీ ట్రైలర్ కానీ ఆకట్టుకోవడం తో ఆడియన్స్ లో సినిమా పై మంచి క్యూరియాసిటీ ఉంది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 17.8 కోట్ల దాకా బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 18.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయాలి అన్న టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. ఇక సినిమా టోటల్ థియేటర్స్ కౌంట్ కూడా బాగానే ఉంది.

పోటి లో ఉన్న రూలర్ వరల్డ్ వైడ్ గా 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ప్రతీ రోజు పండగే సినిమా థియేటర్స్ ఇలా ఉంది…
?NIZAM: 175~
?Total AP: 300+
?AP-TG: 475+
?KA+ROI: 80~
?OS: 110+
Total WW: 665+

ఓవర్సీస్ లో కొంచం ఎక్కువ లోకేషన్స్ లోనే రిలీజ్ అవుతున్న ఈ సినిమా తో ఈ ఇయర్ మరో హిట్ కొట్టాలి అని భావిస్తున్నాడు సాయి ధరం తేజ్. వరుస హిట్లతో కెరీర్ ని మొదలు పెట్టినా తర్వాత ఏకంగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలాంటి టైం లో ఈ ఇయర్ చిత్రలహరి తో హిట్ కొట్టిన ఈ మెగా మేనల్లుడు ఇప్పుడు ప్రతీ రోజు పండగే తో మరో హిట్ కొట్టి మరింత జోరు పెంచాలి అని చూస్తున్నాడు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here