Home న్యూస్ బాలయ్య లాస్ట్ 3 మూవీస్ 100 డేస్ సెంటర్స్…ఇది రికార్డ్!

బాలయ్య లాస్ట్ 3 మూవీస్ 100 డేస్ సెంటర్స్…ఇది రికార్డ్!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండగా రీసెంట్ టైంలో టాలీవుడ్ స్టార్ హీరోల పరంగా అలాగే సీనియర్ హీరోల పరంగా బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య ఎపిక్ కంబ్యాక్ తర్వాత 3 బాక్ టు బాక్ హిట్స్ కొట్టడమే కాదు…

మూడు సినిమాలు ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను అందుకోవడమే కాదు మూడు సినిమాలు 70 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించాయి. ఇక ఈ మూడు సినిమాలు లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజులను కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి…

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ(Akhanda Movie) 100 రోజులను మొత్తం మీద 20 డైరెక్ట్ అండ్ షిఫ్ట్ సెంటర్స్ లో 100 రోజులను కంప్లీట్ చేసుకుని కోవిడ్ టైంలో సాలిడ్ గా జోరు చూపించింది, ఇక లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వీర సింహా రెడ్డి(Veera Simha Reddy Movie) కొంచం మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా….

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

సంక్రాంతికి పండగ అడ్వాంటేజ్ తో సాలిడ్ కలెక్షన్స్ తో రచ్చ చేయగా లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 8 డైరెక్ట్ అండ్ షిఫ్ట్ సెంటర్స్ లో 100 రోజులను కంప్లీట్ చేసుకోవడం విశేషం. ఇక లాస్ట్ ఇయర్ మరోసారి ఆడియన్స్ ముందుకు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో….

వచ్చిన బాలయ్య ఈ సినిమాతో కూడా మరో హిట్ ని తన సొంతం చేసుకోగా ఈ సినిమా మొత్తం మీద 1 డైరెక్ట్ సెంటర్ లో 100 రోజులను కంప్లీట్ చేసుకుంది, దాంతో మొత్తం మీద బాలయ్య హాట్రిక్ హిట్స్ తో పాటు హాట్రిక్ 100 రోజులను కూడా కంప్లీట్ చేసుకుని సీనియర్స్ లో సూపర్ ఫామ్ తో రీసెంట్ టైంలో బెస్ట్ రికార్డ్ ను నమోదు చేశాడు.

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here