Home న్యూస్ ఇక్కడ No1, వరల్డ్ వైడ్ No3….రెబల్ స్టార్ గ్లోబల్ మాస్ రాంపెజ్!

ఇక్కడ No1, వరల్డ్ వైడ్ No3….రెబల్ స్టార్ గ్లోబల్ మాస్ రాంపెజ్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) సెన్సేషనల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యింది, నెట్ ఫ్లిక్స్ లో సినిమా రీసెంట్ గా సౌత్ భాషలలో డిజిటల్ రిలీజ్ అవ్వగా OTT లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా…

వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ రీచ్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం, సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన రోజు నుండి ఇండియాలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండగా అనూహ్యంగా సినిమాకి గ్లోబల్ ఆడియన్స్ నుండి కూడా ఊహించని విధంగా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవుతుంది.

Salaar 9 Days Total WW Collections!

సినిమా చూసిన వాళ్ళు అందరూ యాక్షన్ సీన్స్ అద్బుతం, టేకింగ్ ఎక్స్ లెంట్ అంటూ ఓ రేంజ్ లో మెచ్చుకుంటూ ఉండగా గ్లోబల్ లెవల్ లో సినిమాకి సాలిడ్ రీచ్ ఇప్పుడు సొంతం అవుతూ ఉంది, దాంతో వరల్డ్ వైడ్ గా నాన్ ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా అనేక దేశాల్లో ఏకంగా టాప్ 3 ప్లేస్ లో…

ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి, సినిమా కి గ్లోబల్ లెవల్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే ఇతర దేశాల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.. జపాన్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అక్కడ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

Salaar 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here