Home న్యూస్ బాలయ్య @ 49.22CR….రాయలసీమలో ఊచకోత ఇది!!

బాలయ్య @ 49.22CR….రాయలసీమలో ఊచకోత ఇది!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండగా బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ను కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపుతూ ఉండగా బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అయిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా…

మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా స్లో స్టార్ట్ ను దక్కించుకున్న తర్వాత పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ లాంగ్ రన్ ను దక్కించుకుని రాయలసీమ ఏరియాలో 14.45 కోట్ల షేర్ ని అందుకుని పరుగును పూర్తి చేసుకుని రచ్చ లేపింది. టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు…

టాప్ స్టార్స్ లో కూడా సీడెడ్ లో భారీ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరైన బాలయ్య నటించిన రీసెంట్ 4 సినిమాల కలెక్షన్స్ ఇక్కడ ఏకంగా 49.22 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని రచ్చ లేపడం విశేషం. ఒకసారి బాలయ్య రీసెంట్ మూవీస్ సీడెడ్ షేర్స్ ని గమనిస్తే… 

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

Balakrishna Recent Movies Ceeded Area collections
#BhagavanthKesari – 14.45CR
#VeeraSimhaReddy – 16.52CR
#Akhanda – 16.05CR
#Ruler – 2.20CR

ఓవరాల్ గా ఒక్క రూలర్ మూవీ తీవ్రంగా నిరాశ పరిచిన తర్వాత బాలయ్య ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని ఇప్పుడు బాక్ టు బాక్ హాట్రిక్ హిట్స్ తో దుమ్ము లేపగా ఇదే ఫామ్ ను బాలయ్య అప్ కమింగ్ మూవీస్ తో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇక బాలయ్య ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

Bhagavanth Kesari 8 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here