Home గాసిప్స్ ప్రభాస్ కి మాట ఇచ్చిన బెల్లంకొండ….కారణం ఏంటంటే!!

ప్రభాస్ కి మాట ఇచ్చిన బెల్లంకొండ….కారణం ఏంటంటే!!

0

టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన 5 ఏళ్ల కి మొదటి హిట్ ని సొంతం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్… అల్లుడు శీను తో 2014 లో లాంచ్ అయినా 2019 ఇయర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రాక్షసుడు సినిమా తో క్లీన్ హిట్ ని సొంతం చేసుకోగా తర్వాత మళ్ళీ అల్లుడు అదుర్స్ సినిమా తో ఆడియన్స్ ని నిరాశ పరిచాడు బెల్లంకొండ. ఇప్పుడు బాక్ టు బాక్ రీమేక్ సినిమాలను…

ఒకటి బాలీవుడ్ లో ఒకటి టాలీవుడ్ లో కమిట్ అయిన బెల్లంకొండ ఈ రెండు సినిమాల విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ లో క్రేజ్ పెంచుకోవడానికి ప్రభాస్ ఛత్రపతి రీమేక్ ను అలాగే తెలుగు లో నటుడిగా మంచి మార్కులు కొట్టడానికి….

కర్ణన్ రీమేక్ ని సెలెక్ట్ చేసుకున్న బెల్లంకొండ ప్రస్తుతానికి ఫోకస్ అంతా ఈ రెండు సినిమాల మీదే పెట్టాడు. ఇక ఈ రెండు సినిమాల్లో బాలీవుడ్ ప్రాజెక్ట్ అయిన ఛత్రపతి విషయంలో మాత్రం మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్న బెల్లంకొండ ఈ సినిమా విషయం లో ఒరిజినల్ హీరో ప్రభాస్ తో….

రీమేక్ కి ముందు కలిసి ఒక మాట చెప్పాడట. ఆ మాట ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ మాట ఏంటంటే ఎట్టి పరిస్థితులలో కూడా ఒరిజినల్ ఛత్రపతి ని ఏమాత్రం చెడగొట్టమని, అలాగే నీ రోల్ ని 100% న్యాయం చేయడానికి కృషి చేస్తానని, ఈ మాటలు మాత్రం ఎట్టి పరిస్థితులలో మరచిపోనని ప్రభాస్ కి చెప్పాడట బెల్లంకొండ. నటన పరంగా ఇన్నేళ్ళు అయినా విమర్శలను…

ఎప్పటికప్పుడు ఎదురుకుంటూ వస్తున్న బెల్లంకొండ ఛత్రపతి లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ కి బాలీవుడ్ లో రీమేక్ చేయడం అన్నదే బిగ్గెస్ట్ టాక్స్, అందునా ఒరిజినల్ ని ఎంత వరకు మ్యాచ్ చేస్తాడు అని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ కి ఇచ్చిన మాటని నిలుపుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here