నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో చేసిన కొత్త సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో రచ్చ చేయడానికి సిద్ధం అవ్వగా…
ఈ సినిమా భారీ పోటిలో సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. బాక్ టు బాక్ విజయాల తర్వాత కెరీర్ బెస్ట్ బిజినెస్ ను అందుకునే అవకాశం ఉన్నా కూడా మేకర్స్ పోటిని పరిగణలోకి తీసుకుని రీజనబుల్ బిజినెస్ ను ఈ సినిమా కి చేశారు. టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా….
67.35 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. బాలయ్య కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ కాగా సోలో రిలీజ్ అయి ఉంటే ఈ బిజినెస్ ఇంకా ఎక్కువే ఉండేది. మొత్తం మీద సినిమా ఓవరాల్ గా సాధించిన ఏరియాల వారి బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
#BhagavanthKesari WW Business Details
👉Nizam: 14.50Cr
👉Ceeded: 13Cr
👉UA: 8Cr
👉East: 5Cr
👉West: 4Cr
👉Guntur: 6Cr
👉Krishna: 4Cr
👉Nellore: 2.6Cr
AP-TG Total:- 57.10CR
👉KA+ROI: 4.25Cr
👉OS – 6Cr
Total WW: 67.35CR(Break EVEN – 68.50CR~)
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఆల్ మోస్ట్ 68.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాజిటివ్ టాక్ వస్తే దసరా లాంగ్ వీకెండ్ లో సినిమా ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి. ఇక ఈ సినిమా బాలయ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.