Home న్యూస్ 1135 కోట్లు ఔట్…..చరిత్ర సృష్టించిన జవాన్ భీభత్సం!!

1135 కోట్లు ఔట్…..చరిత్ర సృష్టించిన జవాన్ భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన లేటెస్ట్ మూవీ జవాన్(Jawan Movie) రిలీజ్ అయిన రోజు నుండి బాలీవుడ్ లో రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోగా ఇతర భాషల్లో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

సినిమా తెలుగు రాష్ట్రాల వరకే చూసుకుంటే 38 రోజుల్లో ఆల్ మోస్ట్ 63.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా మహారాష్ట్ర మరియు కర్ణాటక బార్డర్ కలెక్షన్స్ తో కలిపి 81 కోట్లకు పైగా గ్రాస్ ను సినిమా అందుకోగా హిందీలో సినిమా టోటల్ గా 38 రోజుల్లో…

ఇప్పుడు ఆల్ మోస్ట్ 576 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలన ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క ఇప్పుడు ఆల్ మోస్ట్ 1135 కోట్ల మార్క్ రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. ఒకసారి సినిమా…

Jawan 18 Days Total WW Collections!!

38 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Jawan 38 Days Total WW Collections Report
👉Telugu States – 63.50Cr~
👉Tamilnadu – 50.65Cr
👉Karnataka- 56.85Cr
👉Kerala – 13.75Cr
👉ROI – 568.40Cr~
👉Overseas – 381.85CR~***
Total WW Collections – 1135CR GROSS

ఆల్ టైం బాలీవుడ్ రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న జవాన్ మూవీ రీసెంట్ గా నేషనల్ సినిమా డే రోజున 99 టికెట్ రేట్ అడ్వాంటేజ్ తో హ్యుమంగస్ ఫుట్ ఫాల్స్ ను ఎంజాయ్ చేసింది. సినిమా మరికొన్ని రోజులు ఇలానే పరుగును సూపర్ స్టడీగా కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Jawan 19 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here