Home న్యూస్ భగవంత్ కేసరి: 6 కోట్లకు అమ్మితే….ఓవర్సీస్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

భగవంత్ కేసరి: 6 కోట్లకు అమ్మితే….ఓవర్సీస్ లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా పోటిలో స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత లాంగ్ రన్ లో పాజిటివ్ టాక్ పవర్ తో సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా…

ఒక్కో ఏరియాలో సినిమా రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. కాగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా సినిమాకి ఓవర్సీస్ లో 6 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అవ్వగా సినిమా అక్కడ కూడా కొంచం స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా…

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

పాజిటివ్ టాక్ పవర్ ని చూపెడుతూ అక్కడ కూడా సాలిడ్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి అక్కడ 7.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…

ఓవరాల్ గా 6 కోట్ల బిజినెస్ మీద 1.35 కోట్ల రేంజ్ లో లాభాన్ని అక్కడ సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో సైతం మేజర్ ఏరియాల్లో మంచి లాభాలనే సొంతం చేసుకుంది…బాలయ్య ఖాతాలో హాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాల మీద క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Bhagavanth Kesari 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here