Home న్యూస్ 20 కోట్ల ఊరుపేరు భైరవకోన….ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి సామి!!

20 కోట్ల ఊరుపేరు భైరవకోన….ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న తర్వాత కలెక్షన్స్ పరంగా…

మరీ జోరుని చూపించక పోయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తోనే మూడు వారాలలో 20 కోట్ల లోపు గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఆల్ మోస్ట్ బిజినెస్ ను టచ్ చేసిన సినిమా క్లీన్ హిట్ మార్క్ ని అయితే అందుకోలేదు. కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా….

 ఇప్పుడు అందరికీ సడెన్ ట్విస్ట్ ఇస్తూ 3 వారాల టైంకే డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది….అసలు ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు, ఏ అప్ డేట్ లేదు…సడెన్ గా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది. సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు మంచి ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకోగా…

ఇప్పుడు సినిమా సడెన్ గా 3 వారాలు పూర్తి అయిన వెంటనే ఎలాంటి అప్ డేట్ లేకుండా డిజిటల్ లో రిలీజ్ చేశారు…. మహా శివరాత్రి కానుకగా డిజిటల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అవ్వగా ఇక డిజిటల్ లో ఎలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here