Home TRP రేటింగ్ బిగ్ బాస్ 2(13 వ వారం) టి‌ఆర్‌పి రేటింగ్..కౌశల్ మాస్!

బిగ్ బాస్ 2(13 వ వారం) టి‌ఆర్‌పి రేటింగ్..కౌశల్ మాస్!

0

బిగ్ బాస్ సీజన్ 2 మొదలు అవ్వడం స్లోగా మొదలు అయినా మూడో వారం నుండి మాత్రం జోరు అందుకుంది….వీక్ డేస్ లో కౌశల్ టి‌ఆర్‌పి ని భుజాన మోస్తూ తెప్పిస్తుంటే అప్పుడప్పుడు నాని వీకెండ్ కి టి‌ఆర్‌పి ని తెప్పిస్తున్నాడు. గత వారం వీక్ డేస్ కి సుమారు 5.5 నుండి 6 వరకు టి‌ఆర్‌పి వచ్చింది,

వీకెండ్ ఎపిసోడ్ కి మాత్రం రక్షా భందన్ వలన 12 కి పైగా టి‌ఆర్‌పి దక్కింది, ఇక 13 వ వారం టి‌ఆర్‌పి రేటింగ్స్ విషయంలో వర్కింగ్ డేస్ టి‌ఆర్‌పి రేటింగ్ 6.5 నుండి 7 వరకు వెళ్లింది…దానికి ప్రధాన కారణం కౌశల్ అనే చెప్పాలి…రీసెంట్ గా ఓ లీడింగ్ చానెల్ నిర్వహించిన సర్వే లో బిగ్ బాస్ చూడటానికి ముఖ్య రీజన్ కౌశల్ మాత్రమే అని దాదాపు 79% మంది చెప్పారట.

ఇక వీకెండ్ ఎపిసోడ్ లకి మాత్రం 9 నుండి 10 వరకు మాత్రమే వచ్చిందని సమాచారం. ఆ లెక్కన వీకెండ్ విషయంలో నాని నిరాశనే మిగిలించాడు అని చెప్పొచ్చు. అదే సమయంలో వర్కింగ్ డేస్ విషయంలో కౌశల్ మాస్ కొనసాగుతుంది. మరి ఈ వీక్ టి‌ఆర్‌పి రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here