దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు కురిపించిన ఈ సినిమా ఓవరాల్ గా టోటల్ రన్ లో భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఓవరాల్ గా 2.2 నుండి 2.5 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ భీభత్సం ఇలా ఉంది…
Nizam -5.31cr
Ceeded- 1.5cr
Vizag- 1.39cr
East – 1.01cr
West -0.88cr
Krishna -0.91cr
Guntur -1.03 cr
Nellore -0.33cr
Total AP/TG -12.01 cr
Ka 0.45cr
Roi 0.13cr
USA 0.34cr
Total 0.93cr
Total Collections– 12.94 Cr
ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఏకంగా 5 రెట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా భారీ లాభాలు దక్కించుకున్న సినిమాల్లో ఒకటని చెప్పొచ్చు. కొన్ని లిమిటెడ్ సెంటర్స్ లో ఇప్పటికీ రన్ అవుతున్న నేపధ్యంలో టోటల్ గా 13 కోట్ల షేర్ తో బాక్స్ ఆఫీస్ రన్ ని సినిమా ముగించడం ఖాయం.