ఇక రెండో సీజన్ మొదటి వారం మొదటి సీజన్ క్రేజ్ వల్ల పర్వాలేదు అనిపించి ఈ ఇయర్ బెస్ట్ TRP రేటింగ్స్ ని సాధించగా రెండో వారం నుండి పడుతూ లేస్తూ సాగుతున్నా కౌషల్ క్రేజ్ వలన వర్కింగ్ డేస్ తో పాటు వీకెండ్ టిఆర్పి కూడా బాగానే వస్తుంది.
మొత్తం మీద 12 వ వారం టిఆర్పి విషయానికి వస్తే వీకెండ్ లో ఆదివారం టిఆర్పి మొత్తం మీద 12.28 వరకు TRP రేటింగ్ దక్కిందట..ఇక రెగ్యులర్ షోలకి మాత్రం 6 నుండి 8 వరకు TRP రేటింగ్స్ వచ్చినట్లు సమాచారం. దాంతో ఈ వారం కూడా మంచి టిఆర్పి రేటింగ్ లతో బిగ్ బాస్ 2 కొనసాగింది అని చెప్పొచ్చు.