ఇక ఈ ఇద్దరి హోస్టులలో ఎవరికి ఎక్కువగా ముట్టింది అంటే…అందరికీ తెలిసినట్లే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్ ని దక్కించుకున్నాడు. ఒక్కో వారానికి కి 50 లక్షల చొప్పున మొత్తం మీద 70 రోజులకి ఓవరాల్ గా 5 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు.
ఇక నాచురల్ స్టార్ నాని కి వారానికి 10 లక్షల చొప్పున మొత్తం మీద 106 ఎపిసోడ్స్ కి గాను 2.2 కోట్ల వరకు ముట్టె అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద తక్కువ రోజులే అయిన ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్ ని దక్కించుకోగా ఇప్పుడు నానికి ఎక్కువ రోజులే అయిన తక్కువ రెమ్యూనరేషన్ నే దక్కినట్లు అయింది.