రణబీర్ కపూర్ హీరోగా నటించిన సెన్సేషనల్ మూవీ బ్రహ్మాస్త్ర బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి జస్ట్ ఓకే అనిపించే రేంజ్ టాక్ సొంతం అవ్వగా కలెక్షన్స్ మొదట్లో అద్బుతంగా వచ్చినా తర్వాత స్లో అయింది, అదే టైం లో తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం టాక్ ఎలా ఉన్నా కానీ ఎక్స్ లెంట్….
కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. సినిమా తెలుగు వర్షన్ టోటల్ బిజినెస్ రేంజ్ 5 కోట్ల దాకా ఉండగా 5.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన బ్రహ్మాస్త్ర సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.50Cr
👉Ceeded: 1.46Cr
👉UA: 1.51Cr
👉East: 97L
👉West: 63L
👉Guntur: 1.10Cr
👉Krishna: 68L
👉Nellore: 45L
AP-TG Total:- 13.30CR(26.35Cr~ Gross)
అన్ని వర్షన్స్ తో కలిపి ఆల్ మోస్ట్ 30.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది ఈ సినిమా…
5.5 కోట్ల టార్గెట్ మీద 7.80 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా బడ్జెట్ 500 కోట్ల రేంజ్ లో ఉండగా హిందీ లో టోటల్ గా 247 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 431 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. దాంతో బడ్జెట్ వైజ్ సినిమా అంచనాలను అందుకోలేదు అనే చెప్పాలి.