Home న్యూస్ సినిమా ఫ్లాఫ్ అన్నారు…ఏకంగా 6700 కోట్లు వచ్చాయి!

సినిమా ఫ్లాఫ్ అన్నారు…ఏకంగా 6700 కోట్లు వచ్చాయి!

379
0

రీసెంట్ గా వచ్చిన హాలీవుడ్ మూవీ కాప్టన్ మార్వెల్ రిలీజ్ సమయం లో చాలా హడావుడే జరిగింది, మార్వెల్ నిర్మాణం లో వచ్చిన వీకేస్ట్ మూవీ ఇదే నని, విలన్ అసలు పవర్ ఫుల్ కాదని, సినిమా లో దమ్ము లేదని ఇలా ఎన్నో విమర్శలు ఎదురు అయ్యాయి.

కానీ రిలీజ్ అయిన తర్వాత రికార్డుల దుమ్ము దులిపెసిన ఈ సినిమా ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “వండర్ వుమన్” సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. వండర్ వుమన్ 1 బిలియన్ అంటే 6600 కోట్లు వసూల్ చేయగా…

ఇప్పుడు కాప్టెన్ మార్వెల్ ఇప్పటి లెక్కలు 1 బిలియన్ అంటే 6700 కోట్లు వసూల్ చేసి ఇప్పటికీ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది. లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here