Home టోటల్ కలెక్షన్స్ అయలాన్ మూవీ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!

అయలాన్ మూవీ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి తమిళ్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన శివ కార్తికేయన్(Siva Kartikeyan) నటించిన అయలాన్(Ayalaan Movie) మూవీ ఒకటి….సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ సొంతం అవ్వగా ఉన్నంతలో సినిమా పండగ టైంలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…

తెలుగు లో సినిమా రిలీజ్ చివరి నిమిషంలో కాన్సిల్ అవ్వగా తర్వాత ఎలాంటి రిలీజ్ అప్ డేట్ సినిమా గురించి రాలేదు… మొత్తం మీద తమిళ్ కలెక్షన్స్ మాత్రం ఉన్నంతలో మంచి జోరునే చూపించి 80 కోట్ల మార్క్ ని అందుకోగా ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

Ayalaan Movie Total World Wide Collections Approx
👉Tamilnadu – 57.55Cr
👉Telugu States- No Release
👉Karnataka- 3.10Cr
👉Kerala – 0.95Cr
👉ROI – 0.60Cr
👉Overseas – 17.90Cr***approx
Total WW collection – 80.10CR(39.40CR~ Share) Approx

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 40 కోట్ల రేంజ్ లో ఉంటుదని అంచనా, ఓవరాల్ గా సినిమా 41 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా టోటల్ రన్ లో ఆల్ మోస్ట్ బిజినెస్ కి దగ్గరగా వచ్చిన సినిమా సెమీ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకుందని చెప్పొచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here