Home న్యూస్ భగవంత్ కేసరి: 13 కోట్లకు అమ్మితే రాయలసీమలో టోటల్ గా వచ్చింది ఇది!!

భగవంత్ కేసరి: 13 కోట్లకు అమ్మితే రాయలసీమలో టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపుతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ ను కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపిన బాలయ్య ఓవరాల్ గా…

ఈ సినిమాతో మేజర్ ఏరియాల్లో కూడా మంచి లాభాలనే సొంతం చేసుకున్నాడు, నైజాంలో సాలిడ్ లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా బాలయ్య కంచుకోటగా భావించే సీడెడ్ లో కొంచం స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కూడా పాజిటివ్ టాక్ పవర్ తో లాంగ్ రన్ ను దక్కించుకుని దుమ్ము దుమారం లేపింది.

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

సినిమా ను ఇక్కడ ముందుగా 13 కోట్ల రేటుకి అమ్మగా సినిమాకి స్లో స్టార్ట్ సొంతం అవ్వడంతో ఇక ఇక్కడ నష్టాలు ఖాయం అనుకున్నారు అందరూ, కానీ సినిమా కి వచ్చిన మంచి పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ వలన టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా ఇక్కడ 14.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని…

పరుగును కంప్లీట్ చేసుకుంది. సినిమా మొత్తం మీద 13 కోట్ల బిజినెస్ మీద 1.45 కోట్ల రేంజ్ లో లాభాన్ని ఇక్కడ దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. అసలు బిజినెస్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ ఉన్న స్టేజ్ నుండి ఇలా లాభాలతో పరుగును పూర్తి చేసుకోవడం విశేషం అనే చెప్పాలి ఇప్పుడు.

Bhagavanth Kesari 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here