Home న్యూస్ నితిన్ చెక్ 2 డేస్ కలెక్షన్స్…2 వ రోజు భారీ ఎదురుదెబ్బ!!

నితిన్ చెక్ 2 డేస్ కలెక్షన్స్…2 వ రోజు భారీ ఎదురుదెబ్బ!!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ చెక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు బాగుంది ఒకసారి ఈజీగా చూడొచ్చు లాంటి డీసెంట్ టాక్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ పరంగా సినిమా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ వస్తుంది, దానికి మొదటి కారణం సినిమా రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడం, అండ్ రెండోది సినిమాకి టికెట్ హైక్స్ భారీగా పెట్టడం…

టికెట్ హైక్స్ వలన కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అని ఆశించారు కానీ ఇది ఎక్స్ పెరిమెంటల్ మూవీ అవ్వడంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పూర్తిగా నిరాశ పరుస్తూ సాగుతున్నాయి. మామూలు రేట్లు ఉంటె ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎక్కువగా జరిగేవి కానీ ఇప్పుడు మినిమమ్ కూడా జరగడం లేదు.

దాంతో అది కలెక్షన్స్ పై ఇంపాక్ట్ గట్టిపా చూపి సినిమా ఓవరాల్ రన్ పై ఎఫెక్ట్ చూపుతుంది. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించవచ్చు అనుకున్నా కానీ సినిమా కేవలం 1.6 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ కొట్టింది.

ఒకసారి సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.20Cr
👉Ceeded: 65L
👉UA: 60L
👉East: 22L
👉West: 17L
👉Guntur: 69L
👉Krishna: 31L
👉Nellore: 14L
AP-TG Total:- 4.98CR (8.90Cr Gross~)
KA + ROI: 14L
OS – 45L
Total: 5.57Cr(9.50Cr~ Gross)
ఇదీ సినిమా రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క..

సినిమా టోటల్ బిజినెస్ 16.1 కోట్లు కాగా 16.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 10.93 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే ఆదివారం రోజున సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here