Home టోటల్ కలెక్షన్స్ చెక్ కలెక్షన్స్: 16 కోట్ల బిజినెస్…వచ్చింది ఇది…ఊహకందని ఎదురుదెబ్బ ఇది!!

చెక్ కలెక్షన్స్: 16 కోట్ల బిజినెస్…వచ్చింది ఇది…ఊహకందని ఎదురుదెబ్బ ఇది!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్ లాస్ట్ ఇయర్ భీష్మ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోగా… ఈ ఇయర్ ప్రేక్షకుల ముందుకు చెక్ అనే ప్రయోగాత్మక సినిమా తో బరిలోకి దిగాడు. సినిమా రిలీజ్ అయ్యాక డీసెంట్ టాక్ నే సొంతం చేసుకుని పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అన్న టాక్ ని సొంతం చేసుకుంది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశ పరిచింది.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నితిన్ ఇతర సినిమాలతో పోల్చితే తక్కువే అయినా కానీ సినిమా ఆ కలెక్షన్స్ ని కూడా రికవరీ చేయలేక పోయింది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే…

👉Movie Business: 16Cr~
👉Break Even: 16.5cr+
👉AP TG Total Share: 8.27Cr
👉WW Share : 9.35Cr
👉Total Gross : 17.15Cr
👉Total Loss: 7.15Cr Loss
👉Movie Verdict: (D-I-S-A-S-T-E-R)
సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఏరియాల వారి గా ఒకసారి గమనిస్తే…

👉Nizam: 3.28Cr
👉Ceeded: 99L
👉UA: 1.18Cr
👉East: 47L
👉West: 56L
👉Guntur: 94L
👉Krishna: 56L
👉Nellore: 29L
AP-TG Total:- 8.27CR (14.53Cr Gross~)
KA + ROI: 35L Corrected
OS – 72L
Total: 9.35Cr(17.15Cr~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా ఫైనల్ రన్ స్టేటస్… సినిమా వీకెండ్ తర్వాత కంప్లీట్ స్లో డౌన్ అయ్యి కలెక్షన్స్ మినిమమ్ కూడా సొంతం చేసుకోలేక పోయింది.

Check 1st Day Total World Wide Collections

టోటల్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ 16.5 కోట్లు కాగా సినిమా మొత్తం మీద 7.15 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకుని డిసాస్టర్ గా పరుగును ముగించాల్సి వచ్చింది. సినిమాను మరింత బాగా ప్రమోట్ చేసి టికెట్ హైక్స్ పెట్టకుండా ఉండి ఉంటె రిజల్ట్ కొంచం బెటర్ గా ఉండి ఉండేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఇప్పుడు జరగాల్సిన నష్టం ఆల్ రెడీ జరిగిపోయి సినిమా డిసాస్టర్ గా పరుగును ముగించింది.

Check 2 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here