Home న్యూస్ చిత్రలహరి: అమ్మింది 12.5 కోట్లు….2 వారాలలో వచ్చింది తెలిస్తే షాక్!

చిత్రలహరి: అమ్మింది 12.5 కోట్లు….2 వారాలలో వచ్చింది తెలిస్తే షాక్!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారలను పూర్తి చేసుకుంది, మొదటి వారం ముగిసే సరికే బ్రేక్ ఈవెన్ మార్క్ ని పూర్తి చేసుకోవడం తో రెండో వారం లో రెట్టించిన జోరు చూపుతుంది అని అంతా భావించినా మజిలీ చూపిన జోరు కూడా చూపలేక పోయింది చిత్రలహరి, కానీ అప్పటికే బ్రేక్ ఈవెన్ అవ్వడం తో రెండో వారం లో వచ్చిన కలెక్షన్స్ లాభాల్లో కలిశాయి.

1st Hit 3 years...Chitralahari First Week(7 Days) Total WW Collections

మొత్తం మీద 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా చిత్రలహరి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam: 4.36C
Ceeded: 2.34C
UA: 1.61C
East: 1.16C
West: 1.01C
Krishna: 1.02C
Guntur: 1.11C
Nellore: 0.52C
Total: 13.13C
Ka: 1.39C
ROI: 25L
USA :1.20Cr
ROW :18L
WW Share: 16.14Cr (Break Even 13.5cr)
?Profit – 2.64cr (H-I-T)
? WW Gross – 29.8Cr

Marching Towards Super Hit...Chitralahari 8 Days Collections

ఇదీ సినిమా టోటల్ 2 వారల కలెక్షన్స్ రిపోర్ట్. మూడో వారం లో కొంచం హోల్డ్ చేసినా ఫైనల్ రన్ లో సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది అని చెప్పాలి, లేకపోతె జస్ట్ హిట్ తో పరుగును ముగించే అవకాశం ఉంది, ఏది ఏమైనా 3 ఏళ్ళకి ఇది మంచి కంబ్యాక్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here