Home టోటల్ కలెక్షన్స్ చిత్రలహరి: అమ్మింది 12.5 కోట్లకి….టోటల్ గా వచ్చింది తెలిస్తే షాక్!

చిత్రలహరి: అమ్మింది 12.5 కోట్లకి….టోటల్ గా వచ్చింది తెలిస్తే షాక్!

1657
0

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది, సినిమా పర్వాలేదు అనిపించే రివ్యూ లతో మంచి వసూళ్ళ ని 2 వారల పాటు సాధించగా మూడో వారం పూర్తిగా స్లో డౌన్ అయింది, దాంతో ఇక మహా అయితే లాంగ్ రన్ లో 5 నుండి 10 లక్షల రేంజ్ లో వసూళ్లు సాధించే చాన్స్ ఉండటం తో అవి కూడా కలిపి…

సినిమా టోటల్ వరల్డ్ కలెక్షన్స్ ని తెలియజేస్తున్నాం. టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
Nizam: 4.5C
Ceeded: 2.42C
UA: 1.71C
East: 1.21C
West: 1.06C
Krishna: 1.08C
Guntur: 1.15C
Nellore: 0.55C
Total: 13.67C
Ka: 1.42C
ROI: 25L
USA :1.23Cr
ROW :18L
WW Share: 16.74Cr (Break Even 13.5cr)
?Profit – 3.23cr ( SUPER HIT)
? WW Gross – 30.67Cr

సినిమా మొత్తం మీద 3.23 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది, మూడేళ్ళు గా నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి ధరం తేజ్ కి మంచి కంబ్యాక్ ఇచ్చేలా చేసింది చిత్రలహరి సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here