Home న్యూస్ మజిలీ డే 18 Vs చిత్రలహరి డే 11 కలెక్షన్స్ రిపోర్ట్!!

మజిలీ డే 18 Vs చిత్రలహరి డే 11 కలెక్షన్స్ రిపోర్ట్!!

0

  బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ హిట్స్ మజిలీ మరియు చిత్రలహరి రెండు మంచి వసూళ్ళతో రీసెంట్ వీకెండ్ ని పూర్తి చేసి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు మరోసారి ప్రేక్షకులను థియేటర్స్ కి వచ్చేలా చేశాయి, ముఖ్యంగా మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అవ్వకుండా స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా 18 వ రోజు డీసెంట్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సాధించింది.

మొత్తం మీద 18 వ రోజున మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుందట, ఇక మరో సినిమా చిత్రలహరి సెకెండ్ వీకెండ్ లో స్లో డౌన్ అయింది, ఇక వర్కింగ్ డే లో కూడా స్లో డౌన్ అయిన ఈ సినిమా మొత్తం మీద 11 వ రోజున…

రెండు తెలుగు రాష్ట్రాలలో 18 లక్షల నుండి 20 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసినట్లు సమాచారం, మొత్తం మీద రెండు సినిమాలు డీసెంట్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. మజిలీ ఇలాగే కొనసాగితే 40 కోట్లు లాంగ్ రన్ లో అందుకునే చాన్స్ ఉంది, చిత్రలహరి ఇలాగే హోల్డ్ చేసినా సూపర్ హిట్ గా నిలిచే చాన్స్ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here