Home గాసిప్స్ RC16 లో క్రేజీ విలన్….11 ఏళ్ళకి ఫ్రెండ్ శత్రువు కానున్నాడు!

RC16 లో క్రేజీ విలన్….11 ఏళ్ళకి ఫ్రెండ్ శత్రువు కానున్నాడు!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు శంకర్(Shankar) డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్(Game Changer Movie) తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchibabu Sana) డైరెక్షన్ లో చేస్తున్న కొత్త అన్ టైటిల్ మూవీ….

‘RC16’ ను రీసెంట్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే… కాగా సినిమాలో ఆల్ రెడీ భారీ స్టార్ కాస్ట్ ఉండగా ఇప్పుడు సినిమాలో మెయిన్ విలన్ గా క్రేజీ యాక్టర్ ను తీసుకోబోతున్నారట. బాలీవుడ్ లో కన్నా ప్రస్తుతం సౌత్ లో పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్న సంజయ్ దత్(Sanjay Dutt) ఈ సినిమాలో విలన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తుంది…

ఇది వరకు రామ్ చరణ్ తో సంజయ్ దత్ ఒక సినిమా చేశాడు….ఆ సినిమానే జంజీర్….రామ్ చరణ్ మొదటి హిందీ మూవీగా వచ్చిన ఆ సినిమా హిందీ వర్షన్ లో రామ్ చరణ్ కి ఫ్రెండ్ రోల్ లో సంజయ్ దత్ కనిపించగా ఆ సినిమా అప్పట్లో అంచనాలను అందుకోలేక డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది….

ఆ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ 11 ఏళ్లకి తిరిగి రామ్ చరణ్ తో కలిసి RC16 లో ఫ్రెండ్ నుండి ఇప్పుడు విలన్ గా కనిపించబోతున్నాడు సంజయ్ దత్…. ఆల్ మోస్ట్ అన్ని మేజర్ ఇండస్ట్రీల కీలక యాక్టర్స్ తో భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న RC16 ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here