Home న్యూస్ 4 కోట్లు అనుకుంటే…ఫస్ట్ డే చెక్ కి వచ్చిన్ కలెక్షన్స్ ఇవి….!!

4 కోట్లు అనుకుంటే…ఫస్ట్ డే చెక్ కి వచ్చిన్ కలెక్షన్స్ ఇవి….!!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ చెక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు లాంటి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చింది. కానీ సినిమా కి టికెట్ హైక్స్ భారీగా పెట్టడం లాంటివి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై తీవ్ర ఇంపాక్ట్ ని చూపింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా…

అండర్ పెర్ఫార్మ్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు మినిమమ్ 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మాగ్జిమం 4 కోట్ల రేంజ్ దాకా షేర్ ని సొంతం చేసుకోవచ్చు అని ఆశించినా కానీ సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కి టికెట్ హైక్స్ వలన ఈఫెక్ట్ అయ్యి…

కలెక్షన్స్ అనుకున్న విధంగా సొంతం చేసుకోలేక పోయింది. దాంతో మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 3.38 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 3.56 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మొదటి రోజు…

బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మ్ చేసింది. మొత్తం మీద మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.46Cr
👉Ceeded: 47L
👉UA: 34L
👉East: 14L
👉West: 10L
👉Guntur: 57.4L(31L hires)
👉Krishna: 21L
👉Nellore: 8.6L
AP-TG Total:- 3.38CR (5.34Cr Gross~)
KA + ROI: 8L
OS – 10L
Total: 3.56Cr(5.70Cr~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్…

సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 16.10 కోట్లకు అమ్మగా సినిమా 16.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగి మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 12.94 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ని దక్కించుకుంటుంది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here