Home న్యూస్ డే 17 కలెక్షన్స్…. అంచనా మించిపోయిందిగా

డే 17 కలెక్షన్స్…. అంచనా మించిపోయిందిగా

0

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ముగించుకుని ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టగా వర్కింగ్ డేస్ స్లో అయినా వీకెండ్ మాత్రం మళ్ళీ జోరు చూపుతూ దూసుకుపోతుంది ఈ సినిమా. శుక్రవారం కొంచం గ్రోత్ చూపగా శనివారం మాత్రం శుక్రవారం కన్నా కూడా చాలా బెటర్ గ్రోత్ ని చూపింది.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల లెక్కలు చూసి ఈ రోజు 50 లక్షల షేర్ కంఫామ్ అనుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా జోరుగా ఉండటంతో ఈ లెక్క ఇప్పుడు మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా జోరుగా ఉంటే ఈ రోజు మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. అంతకి మించి వెళ్ళే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

ఇక రామ్ హెలొ గురు ప్రేమ కోసమే 9 రోజుల్లో టోటల్ గా 18.5 కోట్ల రేంజ్ లో షేర్ ని దాటేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 10 వ రోజు ఈవినింగ్ షోల గ్రోత్ తో మరోసారి 60 లక్షల కి పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక విశాల్ నటించిన పందెం కోడి 2 మాత్రం భారీగా స్లో డౌన్ అవ్వగా 9 రోజుల్లో సినిమా 6.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ మరోసారి 15 లక్షల లోపు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కొత్త సినిమాలు ఏవి ఈ లెక్కలు కూడా అందుకునే రేంజ్ లో లేవనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here