Home న్యూస్ చెక్ ఫస్ట్ డే కలెక్షన్స్…యూత్ స్టార్ మాస్ పవర్ ఇది!!

చెక్ ఫస్ట్ డే కలెక్షన్స్…యూత్ స్టార్ మాస్ పవర్ ఇది!!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ చెక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయింది, సినిమా డిఫెరెంట్ జానర్ లో ఎక్స్ పెరిమెంటల్ మూవీగా తెరక్కడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ మూవీస్ రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారగా టికెట్ హైక్స్ అగ్రిమెంట్స్ వలన బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వడం వలన అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరలేదు.

కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మొదటి రోజు షో షోకి బాగా ఇంప్రూవ్ అవుతూ రాగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మరింత బాగా ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకుంది, సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా 35% కి పైగానే బుకింగ్స్ జరగడం విశేషం, ఇక అది ఈవినింగ్ అండ్…

నైట్ షోల టైం కి వచ్చే సరికి 55% కి పైగానే జరిగింది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగా జోరు చూపడంతో ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చెక్ మూవీ సాలిడ్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకునే అవకాశం ఉంది, నితిన్ లాస్ట్ ఇయర్ కమర్షియల్ మూవీ భీష్మ….

ఫస్ట్ డే 6.4 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కానీ ఈ సారి ఎక్స్ పెరిమెంటల్ మూవీ కాబట్టి మరీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాకపోవచ్చు, కానీ టికెట్ హైక్స్ ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ ని బట్టి 3.5 కోట్లకి తగ్గని షేర్ మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉంది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు నైట్ షోలు అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ కలెక్షన్స్ లెక్క 4 కోట్ల మార్క్ ని…

క్రాస్ చేసి అంతకన్నా ఎక్కువ వసూళ్ళనే సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అంతకుమించి వసూళ్లు వస్తే… ఊచకోత అనే చెప్పాలి. మొత్తం మీద ఎక్స్ పెరిమెంటల్ మూవీ తో కూడా యూత్ స్టార్ మాస్ పవన్ ని చూపెడుతూ సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతున్నాడు. ఇక అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here