Home న్యూస్ టాలీవుడ్ లో 1st డే టాప్ వర్త్ షేర్ ని అందుకున్న టాప్ మూవీస్!!

టాలీవుడ్ లో 1st డే టాప్ వర్త్ షేర్ ని అందుకున్న టాప్ మూవీస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఏ సినిమాకి అయినా టికెట్ సేల్స్ ద్వారా ఎంత ఎక్కువ అమౌంట్ సొంతం అయితే ఆ సినిమా అంత మందికి రీచ్ అయిందని చెప్పొచ్చు, కొన్ని సినిమాలకు ఆయా ఏరియాల్లో ఉండే డిమాండ్ ను బట్టి భారీగా హైర్స్ ను కడతారు… కానీ కొన్ని సినిమాలకు ఆ హైర్స్ లాంటివి తక్కువగా…

ఉన్నా కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి…RRR మూవీకి మొదటి రోజు హైర్స్ రికార్డ్ లెవల్ లో సొంతం అవ్వగా వర్త్ షేర్ కూడా అదే రేంజ్ లో సొంతం అయింది. బాహుబలి2 కి కూడా ఆ టైంలో ఇలానే రికార్డ్ లెవల్ లో హైర్స్ తో పాటు వర్త్ షేర్ కూడా సొంతం అయింది…

Krishna Area All Time Top 10 Share Movies

ఒకసారి టాలీవుడ్ మూవీస్ లో మొదటి రోజు అత్యధిక వర్త్ షేర్ ని సొంతం చేసుకున్న మూవీస్ ని గమనిస్తే…
Tollywood Top Day 1 Shares Without Hires(AP TG)
👉#RRR MOVIE – 58.67CR(15.44Cr hires)
👉#SALAAR – 46.33CR(3.96Cr Hires)
👉#BAAHUBALI2 – 32.20CR(10.80Cr Hires)
👉#GunturKaaram- 32.10C(6.78Cr~ hires)******
👉#AdiPurush- 30.84C(2Cr~ hires)
👉#Saaho- 29.27C(7.25C hires)
👉#SarkaruVaariPaata – 28CR(8.01CR Hires)
👉#VakeelSaab- 26.24Cr(6Cr Hires)
👉#SarileruNeekevvaru- 24.75C(8.02C)
👉#Syeraa- 24.72C(14.03C)
👉#AravindhaSametha-23.34C(3.3C)
👉#BheemlaNayak – 22.73CR(3.69Cr)
👉#RadheShyam – 22.68Cr(2.81cr)
👉#VeeraSimhaReddy – 21.09Cr(4.26cr)
👉#Pushpa – 21.08Cr(3.82Cr)
👉#BharatAneNenu- 20.32C(3.2Cr)

ఇవీ ఓవరాల్ గా టాలీవుడ్ లో రీసెంట్ టైంలో మొదటి రోజు టాప్ వర్త్ షేర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు… ఈ ఇయర్ గుంటూరు కారం ఈ లిస్టులో ఎంటర్ అవ్వగా ఇయర్ ఎండ్ అయ్యే టైంకి స్టార్ హీరోల సినిమాలలో ఇంకా ఎన్ని సినిమాలు లిస్టులోకి వస్తాయో చూడాలి.

AP-TG 6th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here