Home గాసిప్స్ డిసాస్టర్ లాల్ సలామ్ కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా??

డిసాస్టర్ లాల్ సలామ్ కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా??

1

ఇండియన్ హీరోలలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth Remuneration for Lal Salaam Movie) ముందు నిలిచే స్టార్స్ లో ఒకరని చెప్పాలి. లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) తో ఎపిక్ సక్సెస్ ను సొంతం చేసుకున్న తర్వాత కొత్త సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ ని…

తీసుకుంటున్న రజినీకాంత్ తన కూతురు డైరెక్షన్ లో లాల్ సలామ్(Lal Salaam Movie) లో ఎక్స్ టెండెడ్ క్యామియో రోల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే…ఆల్ మోస్ట్ సినిమాలో సగం వరకు లెంత్ రజినీకి ఉన్నప్పటికీ కూడా సినిమాలో దమ్ము లేక పోవడంతో ఏ దశలో కూడా సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమాకి గాను రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారగా కోలివుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం తన రెమ్యునరేషన్ ఒక్క సినిమాకి చాలా ఎక్కువే అయినా కూడా తన కూతురు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా అవ్వడంతో…

ఈ సినిమా కి 40 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్నారని సమాచారం. ఈ రేంజ్ రెమ్యునరేషన్ అంటే కూడా ఎక్కువే అని చెప్పాలి ఇతర స్టార్స్ కి…కానీ రజినీకాంత్ క్రేజ్ పవర్ తో ఈ సినిమా బయటపడుతుంది అన్న నమ్మకంతో భారీ రెమ్యునరేషన్ నిర్మాత ఇచ్చినా కూడా…

సినిమాలోనే దమ్ము లేక పోవడం, అలాగే సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక భారీ డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకున్న ఈ సినిమా అందరినీ తీవ్రంగా నిరాశ పరిచిడ్ని, రజినీకాంత్ అమౌంట్ గ్రాస్ ను కూడా టోటల్ రన్ లో ఈ సినిమా రికవరీ చేయలేక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here