Home న్యూస్ 4th డే గామి-భీమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్….వర్కింగ్ డే లో హోల్డ్ చేశాయా లేదా!!

4th డే గామి-భీమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్….వర్కింగ్ డే లో హోల్డ్ చేశాయా లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి వీకెండ్ ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న గోపీచంద్(Gopichand) నటించిన భీమా(Bhimaa Movie) విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) సినిమాలు వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా….

మొత్తం మీద 2 సినిమాలు కూడా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వడంతో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి… మొత్తం మీద భీమా మూవీ 4వ రోజు 3వ రోజుతో పోల్చితే ఓవరాల్ గా 50% కి పైగా డ్రాప్స్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ ఉండగా గామి సినిమా కి 70% కి పైగా డ్రాప్స్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో కనిపిస్తూ ఉండగా….

Bhima 1st Weekend (3 Days) Box Office Collections Update!

మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే గామి మూవీ 4వ రోజు ఇప్పుడు అటూ ఇటూగా 50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక భీమా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర….

4వ రోజు 45 లక్షల రేంజ్ నుండి 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక గామి మూవీ వరల్డ్ వైడ్ గా 80-90 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద 4 రోజుల్లో రెండు సినిమాలు సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Gaami Movie 1st Weekend (3 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here