Home న్యూస్ ఫస్ట్ టైం TRP ఫ్లాఫ్…2nd టైం TRP…బ్లాక్ బస్టర్!

ఫస్ట్ టైం TRP ఫ్లాఫ్…2nd టైం TRP…బ్లాక్ బస్టర్!

0

     ఒక్కోసారి కొన్ని సినిమాలు టెలివిజన్ లో మొదటి సారి టెలికాస్ట్ ఐనప్పుడు ఎక్కువ TRP రేటింగ్ తెచ్చుకుంటాయి అనుకుంటే తక్కువ TRP రేటింగ్…. తక్కువ TRP రేటింగ్ తెచ్చుకుంటాయి అనుకుంటే ఎక్కువ TRP రేటింగ్ దక్కించు కుంటూ ఉంటాయి. గత సంవత్సరం రెండో అర్ధభాగం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున నాని ల దేవదాస్ సినిమా బాగుంది అన్న టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

మాత్రం అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేక పోయింది, కాగా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని సినిమా ని టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా భారీ TRP రేటింగ్ ఖాయం అనుకున్నా అదే సమయం లో టెలికాస్ట్ అయిన చిన్న సినిమా RX100 సినిమా 11 TRP రేటింగ్…అందుకుంటే…

దేవదాస్ మాత్రం 8.2 TRP రేటింగ్ తోనే సరిపెట్టుకుని షాక్ ఇచ్చింది. కాగా సినిమా ను రీసెంట్ గా మరోసారి టెలికాస్ట్ చేయగా ఈ సారి మాత్రం దేవదాస్ సినిమా టెలివిజన్ లో దుమ్ము లేపింది. టాలీవుడ్ లో రెండో సారి టెలికాస్ట్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది.

సినిమా కి రెండోసారి TRP రేటింగ్ ఏకంగా 10.15 TRP రేటింగ్ దాకా వచ్చినట్లు సమాచారం. మొదటి సారి తో పోల్చితే రెండో సారి TRP రేటింగ్ ఇలా ఎక్కువ రావడం రీసెంట్ టైం లో ఖైదీ నంబర్ 150 మరియు సరైనోడు లాంటి సినిమాలకు దక్కాయి.

తర్వాత ఇప్పుడు దేవదాస్ కి ఈ రికార్డ్ దక్కింది. దాంతో చానెల్ వాళ్ళు ఫుల్ ఖుషీ గా ఉన్నారని తెలుస్తుంది. ఇక నాగార్జున ప్రస్తుతం మన్మథుడు 2 లో బిజీ గా ఉండగా నాని నటించిన జెర్సీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here