Home న్యూస్ 24 గంటలు ఓవర్….ఇండియా టాప్ 2 రికార్డ్ తో ఎన్టీఆర్ రచ్చ!

24 గంటలు ఓవర్….ఇండియా టాప్ 2 రికార్డ్ తో ఎన్టీఆర్ రచ్చ!

0

RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ సమ్మర్ లో దేవర(Devara Part 1) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి అఫీషియల్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి…

ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు… అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కి మరీ యునానిమస్ రెస్పాన్స్ రాకపోయినా కూడా ఓవరాల్ గా గ్లిమ్స్ సినిమా మీద ఉన్న ఎక్స్ పెర్టేషన్స్ చాలా వరకు మించిపోయేలా చేయగా గ్లిమ్స్ కి 24 గంటల్లో ఎక్స్ లెంట్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా కూడా మంచి జోరునే….

చూపించగా మొత్తం మీద కొత్త రికార్డులు ఏమి నమోదు కాలేదు, కానీ వ్యూస్ పరంగా టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన ఈ గ్లిమ్స్ ఇండియా లో సింగిల్ ఛానెల్ లో రిలీజ్ అయిన గ్లిమ్స్ పరంగా కూడా ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మొత్తం మీద దేవర గ్లిమ్స్….

24 గంటలు పూర్తి అయ్యే టైంకి 26.17 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా 705.7K లైక్స్ ని అందుకుంది. టాలీవుడ్ లో ఇది వరకు వ్యూస్ పరంగా గుంటూరు కారం గ్లిమ్స్ 20.98 మిలియన్ వ్యూస్ ని అందుకుంటే ఇప్పుడు ఆల్ మోస్ట్ 5.2 మిలియన్స్ రేంజ్ లీడ్ తో కొత్త రికార్డ్ నమోదు అవ్వగా ఇండియా వైడ్ గా చూసుకుంటే…

పుష్ప2 గ్లిమ్స్ 27.67 మిలియన్ వ్యూస్ ని అందుకోగా దేవర గ్లిమ్స్ టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. ఇక లైక్స్ పరంగా టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుంది దేవర సినిమా… హిందీలో కూడా 18.57 మిలియన్ వ్యూస్ తో దుమ్ము లేపింది దేవర గ్లిమ్స్, ఇక టీసర్ ట్రైలర్ లు కూడా మాస్ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here