బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4వ రోజులో ఎంటర్ అవ్వగా సినిమా 4వ రోజు కూడా పార్షిక హాలిడే అవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా జోరుని…
కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద 3వ రోజు తో పోల్చితే సినిమా 4వ రోజు ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్స్ ను మార్నింగ్ షోలకు సొంతం చేసుకున్నా కానీ మ్యాట్నీ షోల టైం కి సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే బుకింగ్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు అటూ ఇటూగా 2.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి….
జోరు ఇంకా చూపిస్తే సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఓవర్సీస్ లో 200K మార్క్ ని అందుకున్న సినిమా డే ఎండ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.