Home Uncategorized 10వ రోజు 6.45 కోట్లు ఏంటి సామి…అరాచకం సృష్టించిన అవతార్2 10 డేస్ కలెక్షన్స్!

10వ రోజు 6.45 కోట్లు ఏంటి సామి…అరాచకం సృష్టించిన అవతార్2 10 డేస్ కలెక్షన్స్!

0

అవతార్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.63 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంటే 10వ రోజు కి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

Avatar2 1st Week (7 Days) Telugu States Collections!

ఆల్ మోస్ట్ డబుల్ కలెక్షన్స్ అనిపించే రేంజ్ లో 6.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోసింది. సినిమా టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్షన్ లు కలిపి 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…

Avatar2 10 Days Telugu States Collections!

సొంతం చేసుకుని ఊచకోత కోసింది. ఇక సినిమా 10 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 35.45Cr
👉Ceeded – 7.80Cr
👉Andhra – 22.83Cr
Total AP TG – 66.08CR GROSS
INC All – 70.20CR~ GROSS
ఇదీ సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్.

Avatar2 8 Days Telugu States Collections!

ఇక సినిమా తెలుగు లో మొత్తం మీద 50 కోట్ల రేంజ్ గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఆల్ మోస్ట్ 20.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Avatar2 9 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here