Home టోటల్ కలెక్షన్స్ ధమాకా టోటల్ కలెక్షన్స్…రవితేజ ఎపిక్ కంబ్యాక్!!

ధమాకా టోటల్ కలెక్షన్స్…రవితేజ ఎపిక్ కంబ్యాక్!!

0

మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టైంలో 2022 ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ ధమాకా సినిమా పై అంచనాలు డీసెంట్ గా ఏర్పడగా సినిమా రిలీజ్ అయిన తర్వాత రొటీన్ మాస్ మూవీ అన్న టాక్ ని తెచ్చుకున్నా కానీ మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ అండ్ సూపర్బ్ సాంగ్స్ ఉండటం సినిమాకి బాగా కలిసి వచ్చి క్రిస్టమస్ అండ్…

Dhamaka 8 Days Total WW Collections!

న్యూ ఇయర్ హాలిడేస్ అడ్వాంటేజ్ తో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ ఎపిక్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది.

Dhamaka 4 Days Total WW Collections!

అలాంటి ఈ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 18.28Cr
👉Ceeded: 7.63Cr
👉UA: 4.75Cr
👉East: 1.95Cr
👉West: 1.32Cr
👉Guntur: 1.93Cr
👉Krishna: 1.84Cr
👉Nellore: 1.03Cr
AP-TG Total:- 38.73CR(70.70Cr~ Gross)
👉KA+ROI – 3.60Cr
👉OS – 2.73Cr
Total World Wide:- 45.06CR(85.00CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

Dhamaka 5 Days Total WW Collections!

సినిమా మొత్తం మీద 19 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా టోటల్ రన్ లో ఏకంగా 26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. రవితేజ కి ఎక్స్ లెంట్ కంబ్యాక్ తో పాటు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో తిరుగులేని క్రేజ్ సొంతం అయ్యేలా చేసింది ఈ సినిమా….

Dhamaka 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here