బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క మూవీతో సెన్సేషనల్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనుకున్నా కూడా సినిమా మిక్సుడ్ టాక్ ను…
సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం వీకెండ్ లో మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి 70 లక్షల లోపు షేర్ ని డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి లేకుండా సొంతం చేసుకున్న సినిమా….వరల్డ్ వైడ్ గా…
90 లక్షల రేంజ్ లో షేర్ ని 1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా….ఇక మూడో రోజు సండే ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా ఓవరాల్ గా 20 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా…
24 లక్షల రేంజ్ లో షేర్ ని 50 లక్షల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా మూడు రోజుల వీకెండ్ పూర్తి అయ్యే టైంకి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల రేంజ్ లో షేర్ ని 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా….వరల్డ్ వైడ్ గా సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 1.14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 2.30 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది…సినిమా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే షేర్ ఇంకా తగ్గుతుంది… మొత్తం మీద 12 కోట్ల రేంజ్ లో వాల్యూ…
బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది…ఓవరాల్ గా ఇక వర్కింగ్ డేస్ లో సినిమా తేరుకునే అవకాశం లేక పోవడంతో ఇక భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.